Frequently Asked Questions
మరో డివైజ్‌లో ఎందుకు లాగిన్ అవ్వలేను? +
భద్రతా కారణాల దృష్ట్యా, PrepTreasure ఒక్కరికి ఒకే లాగిన్ అనుమతిస్తుంది. పాత డివైజ్ నుండి లాగ్ అవుట్ అయ్యి కొత్త దాంట్లో ట్రై చేయండి.
Gold Plan లో ఏమేమి ఉంటాయి? +
గోల్డ్ ప్లాన్‌లో అన్ని గ్రామర్ టాపిక్స్, అపరిమిత క్విజ్‌లు మరియు కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ లభిస్తాయి.
డబ్బులు కట్టాను కానీ ప్లాన్ ఆక్టివేట్ అవ్వలేదు. ఏం చేయాలి? +
మీ పేమెంట్ స్క్రీన్‌షాట్ మరియు మొబైల్ నంబర్‌ను మా వాట్సాప్ సపోర్ట్‌కి పంపండి. మేము 1 గంటలోపు ఆక్టివేట్ చేస్తాము.